ప్రభాస్ 'సాహో' లో హీరోహీన్ ఏవరో తెలుసా?


బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం
'సాహో' సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. తెలుగు
తమిళ్,హిందీ,మలయాళం నాలుగు బాషలలో
తిస్తున్న ఈ సినిమాలో హీరోహీన్ గ ప్రముఖ కథానాయికి నటిస్తుంది అని సమచారం. తాజా
సమచారం మేరకు బాలీవూడ్ కి చెందిన ఒక మీడియా ప్రభాస్ పక్కన సాహో సినిమాలో ఏ హీరోహీన్ నటిస్తే బాగుంటుంది అని ఒక సర్వే ఏర్పాటుచేసింది .

ఈ సర్వే లో కత్రినా కైఫ్,దీపికా పదుకొనె,ప్రియాంక చోప్రా,కరీనా కపూర్,కంగనా రనౌత్ పేర్లు ఆప్షన్స్ లో పెట్టింది.

దింతో ప్రభాస్ జోడిన సరిపోయే హీరోహీన్స్ లో
కత్రినా కైఫ్ కు 49 శాతం దీపిక బాగుంటుంది అని
36 శాతం మంది ఓటింగ్ వేశారు అయితే సాహో టీం ఆల్రెడీ కత్రినాను సంప్రదించినట్టు తెలుస్తుంది.
అయితే సాహో టీం అధికారికంగా ప్రకటించే వరుకు వేచిచూడాలి.

Unknown
చిక్కుల్లో పడినా 'రజనీకాంత్ 'సినిమా!


'రజనీకాంత్ 'ప్రసుతం '2.0' చిత్రంలో నటిస్తున్నాడు
శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నడు.
ఇది ఇలావుండగా రజనీకాంత్ తర్వాతి చిత్రం
కబాలి సీక్వెల్లో నటిస్తున్నాడు. పారంజిత్ దీనికి
దర్శకుడు తమిళనాడుకి చెందిన ముంబయి
అండర్ వరల్డ్ డాన్ హాజి మస్తాన్ జీవిత కథ
ఆధారంగా ఈ చిత్రం తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే తాజా సమచారం మేరకు తన తండ్రిని డాన్ గ చూపించవద్దు అంటూ హాజి మస్తాన్ దత్తత కుమారుడైన సుందర్ శేఖర్రజనీకాంత్ కు లీగల్ నోటీసులు పంపించారు. దింతో రజనీకాంత్ సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి.

Unknown
మెగా 'రామాయణం' లో రాముడిగా 'రామ్ చరణ్ 'నటించనున్నాడా?


బాహుబలి సినిమా చూసి ఆ సినిమాకు వచ్చిన
ఆదరణ చూసి చాలా మంది నిర్మాతలు అలాంటి
సినిమాలు తీయాలని భావిస్తున్నారు. అయితే
మెగా నిర్మాత అల్లుఅరవింద్ 500 కోట్లతో
'రామాయణాన్ని' తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో టాలీవూడ్, కోలీవుడ్ బాలీవుడ్ సంబంధించిననటినటులునటించనున్నారు అని సమచారం.అయితే రాముడిగా ఎవరు నటిస్తారు అన్నా విషయం క్లారిటి లేదు.

దింతో మెగా అభిమానులు రామ్ చరణ్ రాముడిగా నటిస్తాడు అని చెపుతున్నారు. రాముడిగా రామ్ చరణ్ పోస్టరును కుడా డిజైన్
చేసి సొషల్ మీడియాలో పెట్టారు. ఈవిధంగా అభిమానుల మురిసిపోతున్నారు. అయితే అల్లుఅరవింద్ నిర్మించపోయే ఈ రామాయణం
త్వరలో అన్ని విషయాలపై క్లారిటి వచ్చే అవకాశం వుంది .

Unknown
ఈసారి ప్రేమకథతో వస్తూన్న 'ప్రభాస్ '!


బాహుబలి తర్వాత 'ప్రభాస్ 'సాహో సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే సాహో తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ప్రేమకథ ఉంటుంది అని సమచారం. దీనికి 'జిల్' సినిమా దర్శకుడు 'రాధాకృష్ణ 'దర్శకత్వం వహిస్తాడు. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ తరువాత ప్రభాస్ నటించే ప్రేమకథ చిత్రం ఇదే.

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాలమీద ప్రేక్షకులలో భారీ అంచలనాలు ఉన్నాయి.
telugu version,prabhas

Unknown
'రజనీకాంత్ 'రికార్డ్ బద్దలుకొట్టిన అజిత్ 'వివేగం'!


అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రం 'వివేగం' శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్
గ రీలీజ్ చేశారు. అయితే ఈ చిత్ర టీజర్ ను
విడుదల చేసినా 12 గంటలలోనే 50 లక్షల మంది వీక్షించారు. దింతో వివేగం క్రొత్త రికార్డ్స్ నేలకొల్పింది. విడుదలయిన 12 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించినా తమిళ చిత్రంగా నిలిచింది.

రజనీకాంత్ నటించినా 'కబాలి ' 50 లక్షల వ్యూస్
24 గంటల్లో అందుకోగా. ఇప్పుడు 'వివేగం' ఈ రికార్డు బద్దలుకొట్టింది.

Unknown
బాహుబలి2 ఇప్పుడు భారత్ లోనే 1000 కోట్లు!


'బాహుబలి2' రికార్డ్స్ మోత కొనసాగుతున్నాయి
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం
మన తెలుగు రాష్ట్రాలతో పాటు అటు బాలీవుడ్,
తమిళం,కన్నడలోను మంచి వసూళ్లు సాదిస్తుంది.
బాహుబలి విడుదలై రెండు వారాలు దాటి మూడో వారం నడుస్తున్నాకూడా ఈ సినిమా కలెక్షన్స్ వేగం తగ్గలేదు. విడుదలయిన 9 రోజులలోనే
ప్రపంచ స్థాయిలో 1000 కోట్లు సాధించినా ఈ చిత్రం తాజగా మరో మైలురాయిని అందుకుంది.


తాజా సమచారం ప్రకారం బాహుబలి2 సినిమా
14 రోజుల్లో కేవలం ఇండియా లోనే 1000 కోట్లు
వసూలు చేసిందిఅని సమచారం. అయితే రెండు వారాలలో తెలుగు,హిందీ,తమిళం,మలయాళం
భాషలతో కలిపి 1020 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Unknown
చైనాలో 'దంగల్' సినిమా రికార్డ్స్ కలెక్షన్స్ తేలిస్తే షాక్ !


'అమిర్ ఖాన్' హీరోగా నటించినా చిత్రం 'దంగల్'
ఈ సినిమా ఇండియాలో ఎంతటి విజయం అందుకుందో అందరి తెలుసు అయితే ఇప్పుడు
ఈ సినిమా చైనా లో తానా సత్తా చూపిస్తుంది .
భారీ వసూళ్లతో దూసుకుపోతుంది . చైనాలో
మొత్తం 9000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం
విడుదలైన మొదటి వారంలోనే 187.42 కోట్లు
వసూలు చూసి రికార్డు సృష్టించింది .

దింతో చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది. గతంలో ఈ రికార్డు 'పీకే' సినిమా పైనా వుండేది. ఇప్పుడు అమీర్ ఖాన్ తానా రికార్డు తానే తిరగరాసుకున్నాడు. పీకే సినిమా 100 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు దంగల్ 187.42 కోట్లు వసూలు చేసింది.

Unknown
'స్పైడర్ 'రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడిందా?


మహేష్ బాబు హీరో గ నటిస్తున్న చిత్రం స్పైడర్
ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నడు .ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గ నటిస్తున్న సంగతి తెలిసిందే .

అయితే తాజా సమచారం ప్రకారం ఈ సినిమా
రిలీజ్ డేట్ మళ్ళి మారింది అని తెలుస్తుంది .
అగస్ట్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న ప్రస్తుత
పరిస్థితిని బట్టి ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల
అయ్యే అవకాశం వుందని తెలుస్తుంది.

తెలుగుతో పాటు తమిళం,హిందీ బాషలో కుడా
ఈ సినిమాని భారీగా విడుదల చేయటానికి సన్నహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మురగదాస్ రూపొందిస్తున్నారు అని దానితో సినిమా కొంచం అలస్యం అయ్యే అవకాశం వుంది.

Unknown

Advertising

tollywood news