రెండవ షెడ్యుల్ మొదలు పెట్టిన పవన్ త్రివిక్రమ్ సినిమా !


పవన్ కళ్యాణ్ హీరో గ త్రివిక్రం దర్శకత్వం తో నటిస్తున్న చిత్రం ఫస్ట్ షెడ్యుల్ రామోజీ ఫిలీం సిటీ లో అయిపోయిన సంగతి తెలిసిందే ఈ షెడ్యుల్ లో పవన్ తో పాటు హీరోహీన్స్ అయిన
అను ఎమ్మానుయేల్ , కీర్తి సురేష్ మరియు కుష్బూ ఇంక మిగతా తారాగణం మీద కోన్ని సన్నివేశాలు తీశారు .

ఐతే కొంత గ్యాప్ తీస్కోని ఈ రోజు రెండవ షెడ్యుల్ మొదలు పెట్టారు ఈ షెడ్యుల్ హైదరాబాద్ లో జరుగుతుంది . ఈ చిత్రం హారిక హాసిని క్రియేషన్స్ నిర్మితమవుతుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news