'రజనీకాంత్ 'ప్రసుతం '2.0' చిత్రంలో నటిస్తున్నాడు
శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నడు.
ఇది ఇలావుండగా రజనీకాంత్ తర్వాతి చిత్రం
కబాలి సీక్వెల్లో నటిస్తున్నాడు. పారంజిత్ దీనికి
దర్శకుడు తమిళనాడుకి చెందిన ముంబయి
అండర్ వరల్డ్ డాన్ హాజి మస్తాన్ జీవిత కథ
ఆధారంగా ఈ చిత్రం తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా సమచారం మేరకు తన తండ్రిని డాన్ గ చూపించవద్దు అంటూ హాజి మస్తాన్ దత్తత కుమారుడైన సుందర్ శేఖర్రజనీకాంత్ కు లీగల్ నోటీసులు పంపించారు. దింతో రజనీకాంత్ సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి.
No comments
thank u for comment