చైనాలో 'దంగల్' సినిమా రికార్డ్స్ కలెక్షన్స్ తేలిస్తే షాక్ !


'అమిర్ ఖాన్' హీరోగా నటించినా చిత్రం 'దంగల్'
ఈ సినిమా ఇండియాలో ఎంతటి విజయం అందుకుందో అందరి తెలుసు అయితే ఇప్పుడు
ఈ సినిమా చైనా లో తానా సత్తా చూపిస్తుంది .
భారీ వసూళ్లతో దూసుకుపోతుంది . చైనాలో
మొత్తం 9000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం
విడుదలైన మొదటి వారంలోనే 187.42 కోట్లు
వసూలు చూసి రికార్డు సృష్టించింది .

దింతో చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది. గతంలో ఈ రికార్డు 'పీకే' సినిమా పైనా వుండేది. ఇప్పుడు అమీర్ ఖాన్ తానా రికార్డు తానే తిరగరాసుకున్నాడు. పీకే సినిమా 100 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు దంగల్ 187.42 కోట్లు వసూలు చేసింది.

No comments

thank u for comment

Advertising

tollywood news