'బాహుబలి2' రికార్డ్స్ మోత కొనసాగుతున్నాయి
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం
మన తెలుగు రాష్ట్రాలతో పాటు అటు బాలీవుడ్,
తమిళం,కన్నడలోను మంచి వసూళ్లు సాదిస్తుంది.
బాహుబలి విడుదలై రెండు వారాలు దాటి మూడో వారం నడుస్తున్నాకూడా ఈ సినిమా కలెక్షన్స్ వేగం తగ్గలేదు. విడుదలయిన 9 రోజులలోనే
ప్రపంచ స్థాయిలో 1000 కోట్లు సాధించినా ఈ చిత్రం తాజగా మరో మైలురాయిని అందుకుంది.
తాజా సమచారం ప్రకారం బాహుబలి2 సినిమా
14 రోజుల్లో కేవలం ఇండియా లోనే 1000 కోట్లు
వసూలు చేసిందిఅని సమచారం. అయితే రెండు వారాలలో తెలుగు,హిందీ,తమిళం,మలయాళం
భాషలతో కలిపి 1020 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
No comments
thank u for comment