మెగా 'రామాయణం' లో రాముడిగా 'రామ్ చరణ్ 'నటించనున్నాడా?


బాహుబలి సినిమా చూసి ఆ సినిమాకు వచ్చిన
ఆదరణ చూసి చాలా మంది నిర్మాతలు అలాంటి
సినిమాలు తీయాలని భావిస్తున్నారు. అయితే
మెగా నిర్మాత అల్లుఅరవింద్ 500 కోట్లతో
'రామాయణాన్ని' తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో టాలీవూడ్, కోలీవుడ్ బాలీవుడ్ సంబంధించిననటినటులునటించనున్నారు అని సమచారం.అయితే రాముడిగా ఎవరు నటిస్తారు అన్నా విషయం క్లారిటి లేదు.

దింతో మెగా అభిమానులు రామ్ చరణ్ రాముడిగా నటిస్తాడు అని చెపుతున్నారు. రాముడిగా రామ్ చరణ్ పోస్టరును కుడా డిజైన్
చేసి సొషల్ మీడియాలో పెట్టారు. ఈవిధంగా అభిమానుల మురిసిపోతున్నారు. అయితే అల్లుఅరవింద్ నిర్మించపోయే ఈ రామాయణం
త్వరలో అన్ని విషయాలపై క్లారిటి వచ్చే అవకాశం వుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news