'స్పైడర్ 'రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడిందా?


మహేష్ బాబు హీరో గ నటిస్తున్న చిత్రం స్పైడర్
ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నడు .ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గ నటిస్తున్న సంగతి తెలిసిందే .

అయితే తాజా సమచారం ప్రకారం ఈ సినిమా
రిలీజ్ డేట్ మళ్ళి మారింది అని తెలుస్తుంది .
అగస్ట్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న ప్రస్తుత
పరిస్థితిని బట్టి ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల
అయ్యే అవకాశం వుందని తెలుస్తుంది.

తెలుగుతో పాటు తమిళం,హిందీ బాషలో కుడా
ఈ సినిమాని భారీగా విడుదల చేయటానికి సన్నహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మురగదాస్ రూపొందిస్తున్నారు అని దానితో సినిమా కొంచం అలస్యం అయ్యే అవకాశం వుంది.

No comments

thank u for comment

Advertising

tollywood news