Neha Sharma hot Photos
తండ్రి విగ్రహన్ని
విగ్రహన్ని ఆవిష్కరించిన తనయుడు!

కరీంనగర్ జిల్లా కొండాపూర్ లో ప్రముఖ దర్శకుడు
పూరీజగన్నాథ్ విగ్రహాన్ని తానా అభిమానులు
ఏర్పాటు చేసారు . ఐతే ఈ విగ్రహన్ని పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ఆవిష్కరించాడు.
Janasena may day 2017 wishes
Konidela production 1 year celebrations
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ కు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఎలా అయ్యాడు?

బాహుబలి 2 రికార్డ్స్ నే కాదు ప్రముఖ సెలెబ్రటీస్
నుండి ప్రశంసలు కూడ అందుకుంటుంది .
బాహుబలి 2 సినిమా చూసి టాలీవూడ్ , బాలీవూడ్ స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు . రాజమౌళి మీద టీం సభ్యులు
మీద అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు .అయితే ఈ సినిమాలో అత్యంత
కీలకంగా మారిన ఇంటర్వెల్ సీన్ కు మంచి స్పందన వస్తుంది . అయితే ఈ ఇంటర్వెల్ సీన్ కు
స్పూర్తి పవన్ కళ్యాణ్ అని ఈ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు .
అయితే ఇంటర్వెల్ సీన్ లో భల్లాలదేవ కి పట్టాభిషేకం జరుగుతుంటే ఆ సమయం లో జనం
బాహుబలిని కీర్తిస్తుంటే భల్లాలదేవ అసూయతో రగిలి పోవాలి అని కాన్సెప్ట్ పెట్టుకున్నాం .అయితే ఒక సారి టీవీ చూస్తున్నపుడు ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ లేక పొయినా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అని పెద్దగా అరుస్తున్నారు అప్పుడు వేదికపై వున్నవారికి అసూయా రావాలిసిందే .ఆ సీన్ చూసి ఇంటర్వెల్ రాసాను అని ఆలా పవన్ కళ్యాణ్ స్పూర్తి అయ్యారు అని విజయేంద్రప్రసాద్ తెలిపారు .
Keerthi Suresh latest photos
SreeMukhi latest photos
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినా తమన్నా!

బాహుబలి 2 టీం సభ్యులు అందరికీ ప్రశంసల
వర్షం కురిపిస్తుంటే తమన్నా కు మాత్రం రూమర్స్
మిగిలిస్తుంది .బాహుబలి పార్ట్ ఒన్ లో తమన్నా
పాత్ర పెద్దదే కాని బాహుబలి 2 లో తమన్నా పాత్ర
కేవలం 5 నిమిషాలే .తానా పాత్ర చిన్నది కావటంతో బాహుబలి 2 ప్రమోషన్స్ లో తమన్నా
పాల్గోనలేదు అని రూమర్స్ వచ్చాయి .
అయితే తనపై వచ్చిన రూమర్స్ కు తమన్నా
సమాధానం చెప్పింది . తానా పాత్ర చిన్నది అని
ఎప్పుడు అనుకోలేదు అని రాజమౌళి అంటే నాకు గారవం అని చెప్పింది .నా ఇతర సినిమాలలో బిజీ గ ఉండటం వలన ప్రమోషన్స్ లో పాల్గొనలేదుఅని అది రాజమౌళి గారికి కుడా తెలుసాని క్లారిటీ ఇచ్చింది .
బాహుబలి 2 చూసి చిరంజీవి ఏమన్నాడో తెలుసా?

బాహుబలి 2 రికార్డ్స్ నే కాదు ప్రముఖ సెలెబ్రటీస్
నుండి ప్రశంసలు కూడ అందుకుంటుంది .
బాహుబలి 2 సినిమా చూసి టాలీవూడ్ , బాలీవూడ్ స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు . ఐతే తాజగా ఈ జాబితాలో
చిరంజీవి కుడా చేరాడు .
చిరంజీవి బాహుబలి 2 సుష్టిస్తున్న రికార్డ్స్ చూసి
ఏం అన్నాడు అంటే బాహుబలి 2 ఒక అద్భుత
చిత్రం ఇంత గొప్ప సినిమా తీసినా రాజమౌళి కి
అన్నీ ప్రశంసలు దక్కాలి .తెలుగు సినిమాను
ప్రపంచ స్థాయికి పెంచిన రాజమౌళి గోప్ప
డైరెక్టర్ అని కొనియాడారు . రాజమౌళి తో పాటూ
టీం సభ్యులు అందరి కృతజ్ఞతలు తెలిపాడు .
అమెరికా లో బాహుబలి 2 రికార్డుల మోత!
బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డుల ప్రభంజనం
కోనసాగుతోంది . ఎవరు ఊహించని విధంగా
జాతీయ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ వసులు చేస్తుంది .ఎప్పటి వరకు జాతీయ స్థాయిలో
ఏ చిత్రం సాధించని రికార్డ్స్ బాహుబలి 2
సాధించింది.
ఇది ఇలాఉంటే అమెరికా లో కుడా బహుబలి 2
ఉహకుఅందని రికార్డ్స్ క్రీట్ చేస్తుంది . యూఎస్ లో మొదటి రోజు బాహుబలి 2 "4 .8 మిలియన్"
డాలర్లు వసూలు చేసిందిఅని చెపుతున్నారు .
స్వయంగ "ఐఎండీబీ " ని ఈ లెక్కలు చెప్తుంది .
బాహుబలి 2 ఏకంగా యూఎస్ లో హాలీవుడ్
సినిమాలతో పోటీపడీమరీ వసూళ్లు సాధిస్తుంది .
అమెరికా లో మొదటి వారం లో హాలివుడ్ చిత్రం
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8 సినిమా తరువాత బాహుబలి 2 రెండవ స్థానం పొందింది .
Mahesh babu "Spyder" movie working stills
ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకుడు
"రాజమౌళి" అని చెప్పింది ఎవరో తెలుసా ?

బాహుబలి 2 కు ఎంత క్రేజ్ వచ్చిన మరియు
రికార్డ్స్ వచ్చిన ఆ మొత్తం రాజమౌళి కే చెల్లుతుంది .బాహుబలి 2 సినిమాతో రాజమౌళి
పేరు జాతీయ స్థాయిలో బాగా పాపులర్ అయింది .
అయితే బాలీవూడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్
రాజమౌళి స్థాయిని ఇంకాస్త పెంచారు .
రాజమౌళి ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకుడు
అని చెప్పాడు .బాహుబలి 2 టీం సభ్యులను
ఆకాశానికి ఏతెస్తున్నాడు .
ఇలాంటి జీనియస్ తో కలిసి పనిచేయటం
గౌరవంగా వుందని మా కాలంలో ఇతనే అత్యున్నత దర్శకుడు అని తానా ట్విట్టర్ లో
ట్వీట్ చేసాడు .
బాహుబలి 2 మొదటి రోజు కలెక్షన్స్ 121కోట్లు
బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డుల ప్రభంజనం
కోనసాగుతోంది . ఎవరు ఊహించని విధంగా
జాతీయ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ వసులు చేస్తుంది .ఎప్పటి వరకు జాతీయ స్థాయిలో
ఏ చిత్రం సాధించని రికార్డ్స్ బాహుబలి 2
సాధించింది .మొదటి రోజు బాహుబలి 2 కలెక్షన్స్
100 కోట్లు దాటాయని సమచారం .
ఇది కబాలి మొదటి రోజు కలెక్షన్స్ 45 కోట్ల
మార్కును దాటేసింది . అయితే ఈ చిత్రం
121 కోట్లు వసూలు చేసింది అని ప్రముఖ బాలీవూడ్ మూవీ మేకర్ ఐన కరణ్ జోహార్
తానా ట్వీట్ ద్వారా చేప్పారు .
ఐతే ఈ చిత్రం బాలీవూడ్ లో 41 కోట్లు తెలుగు , తమిళ్ , మలయాళం బాషలలో కలిపి
80 కోట్లు వసూలు చేసింది అని మొత్తం మీద జాతీయ స్థాయిలో 121 కోట్లు వసూలు చేసింది
అని తెలిపారు .
Sunil "UngaralaRambabu" movie stills
Rajasekhar Garuda Vega movie stills
మే 19 న రిలీజ్ అవుతున్నా నిఖిల్ "కేశవ "

కేశవ నిఖిల్ హీరో గ నటిస్తున్న చిత్రం .సుధీర్ వర్మ
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం
పోస్టు ప్రొడక్షన్ జరుగుతుంది .ఐతే తాజగా అందిన సమచారం మేరకు ఈ చిత్రం రిలీజ్
డేట్ కంఫర్మ్ చేశారు . మే 19 న రిలీజ్ చేయటానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి .
అయితే ఈ చిత్రం లో నిఖిల్ కు జోడి గ
రీతూ వర్మ నటిస్తుంది .ఒక రివేంజ్ డ్రామా గ
తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుంది . ఈ చిత్రానికి సంగీతం సన్నీ ఎమ్మార్
అందిస్తున్నాడు .
RajaTheGreat working stills
అభిమానులకు కృతజ్ఞతలు తెలిపినా "శివగామి"

బాహుబలి 2 ఏప్రిల్ 28 రిలీజ్ అయి మంచి
పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ తో దూసుకుపోతుంది
అదేవిధంగా ఈ చిత్రంలో శివగామి గ నటించినా
"రమ్యకృష్ణ " కి మంచి పేరు వచ్చింది .
రమ్యకృష్ణ తన నటనకు గాను మెచ్చుకొని శుభాకాంక్షలు తెలిపిన వారి అందరికి మరియు
ఫేస్ బుక్ , ట్విట్టర్ , ద్వారా మరియు కాల్ చేసి
మెస్సేజెస్ చేసి శుభాకాంక్షలు తెలిపినా వారి అందరికి కృతఙ్ఞతలు తెలిపింది .
"బాహుబలి 2" గురించి మహేష్ ఏమన్నాడో తెలుసా ?

బాహుబలి 2 రికార్డ్స్ నే కాదు ప్రముఖ సెలెబ్రటీస్
నుండి ప్రశంసలు కూడ అందుకుంటుంది .
బాహుబలి 2 సినిమా చూసి టాలీవూడ్ , బాలీవూడ్ స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు .ఐతే తాజగా ఈ జాబితాలో
మహేష్ బాబు చేరాడు .
బాహుబలి 2 చూసినా మహేష్ బాబు తన
మనసులోని మాటను బయట పెట్టాడు .
బాహుబలి 2 అద్భుతంగా వుంది అని గేమ్ చేంజెర్ అని పొగిడాడు .ఇలాంటి అద్భుత చిత్రం
తీసిన రాజమౌళి గారికి మరియు బాహుబలి 2
టీం కీ కృతజ్ఞతలు తెలిపాడు .
జాతీయ స్థాయిలో "బాహుబలి 2" కలెక్షన్స్ రికార్డ్స్
చూస్తే షాక్ !

బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డుల ప్రభంజనం
కోనసాగుతోంది . ఎవరు ఊహించని విధంగా
జాతీయ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ వసులు చేస్తుంది .ఎప్పటి వరకు జాతీయ స్థాయిలో
ఏ చిత్రం సాధించని రికార్డ్స్ బాహుబలి 2
సాధించింది .మొదటి రోజు బాహుబలి 2 కలెక్షన్స్
100 కోట్లు దాటాయని సమచారం .
ఇది కబాలి మొదటి రోజు కలెక్షన్స్ 45 కోట్ల
మార్కును దాటేసింది .ఈ విధంగా ఐతే ఈ చిత్రం
ఫస్ట్ వీక్ కంప్లెడ్ అయ్యే సరికి ఏంత కలెక్షన్స్
వసులు చేస్తుందో చుడాలి .
Sampoornesh babu "Virus " teaser releasing today
మే 19 న రిలీజ్ కానున్నా గొపీచంద్ "ఆరడగుల బుల్లెట్ "!

గొపీచంద్ హీరో గ నటిస్తున్న చిత్రం "ఆరడుగుల బుల్లెట్ " బి గోపాల్ దర్శకుడు పోస్టు ప్రొడక్షన్
పనుల పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 19 న
రిలీజ్ అవుతుంది .
ఈ చిత్రం తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో
నయనతార హీరోహీన్ గ నటిస్తుంది .ఈ చిత్రానికి
సంగీతం మణిశర్మ అందిస్తున్నాడు .
Birthday girl Samantha wth Akhil and Naga Chaitanya
తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2 మొదటి రోజు
కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

బాహుబలి 2 రికార్డ్స్ మోత కొనసాగుతున్నాయి
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం
మన తెలుగు రాష్టాలలో రికార్డ్స్ మోత మోగిస్తుంది . అటు ఆంధ్ర , తెలంగాణ లో
ఈ చిత్రం మొదటి రోజు 43 కోట్ల షేర్ వసులు
చేసింది .మరి తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2
షేర్స్ ఇలా ఉన్నాయి .
నైజాం : 9 .3 కోట్లు
సీడెడ్ : 6.10 కోట్లు
వైజాగ్ : 4.52కోట్లు
ఈస్ట్ : 5.93కోట్లు
వెస్ట్ : 6.08కోట్లు
కృష్ణా : 2.82కోట్లు
నెల్లూరు : 2.40 కోట్లు
గుంటూరు : 6.18కోట్లు
మహేష్ బాబు "స్పైడర్" క్లైమాక్స్ ఎప్పుడో తెలుసా ?

మహేష్ బాబు హీరో గ నటిస్తున్న చిత్రం స్పైడర్
ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నడు .అయితే ఇప్పుడు ఈ సినిమా
రిలీజ్ డేట్ వాయిదా పడింది .ఈ వాయీదా కు
ప్రధాన కారణం మురగదాస్ క్లైమాక్స్ సీన్
మార్చటమే అని సమచారం .
మాములుగా ఈ మూవీ జూన్ 23 విడుదల
కావలి ఐతే ఈ సినిమా క్లైమాక్స్ మార్చటం
వలన విడుదల అలస్యంఅవుతుంది .మురగదాస్
మహేష్ కు చెప్పిన కైమాక్స్ నచ్చటం తో
ఈ చిత్రం క్లైమాక్స్ మార్చనున్నారు ఇదే ఈ చిత్రం
ఆలస్యానికి ప్రదాన కారణం . అయితే ఈ చిత్రం
అగస్ట్ 9 న రిలీజ్ అవుతుంది అని తెలిసింది
ఐతే ఈ మూవీ క్లైమాక్స్ "మే" నెలలో లో మొదలు అవుతుంది అంట
ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గ నటిస్తున్న సంగతి తెలిసిందే .
RC11 latest working stills