బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డుల ప్రభంజనం
కోనసాగుతోంది . ఎవరు ఊహించని విధంగా
జాతీయ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ వసులు చేస్తుంది .ఎప్పటి వరకు జాతీయ స్థాయిలో
ఏ చిత్రం సాధించని రికార్డ్స్ బాహుబలి 2
సాధించింది .మొదటి రోజు బాహుబలి 2 కలెక్షన్స్
100 కోట్లు దాటాయని సమచారం .
ఇది కబాలి మొదటి రోజు కలెక్షన్స్ 45 కోట్ల
మార్కును దాటేసింది . అయితే ఈ చిత్రం
121 కోట్లు వసూలు చేసింది అని ప్రముఖ బాలీవూడ్ మూవీ మేకర్ ఐన కరణ్ జోహార్
తానా ట్వీట్ ద్వారా చేప్పారు .
ఐతే ఈ చిత్రం బాలీవూడ్ లో 41 కోట్లు తెలుగు , తమిళ్ , మలయాళం బాషలలో కలిపి
80 కోట్లు వసూలు చేసింది అని మొత్తం మీద జాతీయ స్థాయిలో 121 కోట్లు వసూలు చేసింది
అని తెలిపారు .
No comments
thank u for comment