ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకుడు "రాజమౌళి" అని చెప్పింది ఎవరో తెలుసా ?


బాహుబలి 2 కు ఎంత క్రేజ్ వచ్చిన మరియు
రికార్డ్స్ వచ్చిన ఆ మొత్తం రాజమౌళి కే చెల్లుతుంది .బాహుబలి 2 సినిమాతో రాజమౌళి
పేరు జాతీయ స్థాయిలో బాగా పాపులర్ అయింది .

అయితే బాలీవూడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్
రాజమౌళి స్థాయిని ఇంకాస్త పెంచారు .
రాజమౌళి ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకుడు
అని చెప్పాడు .బాహుబలి 2 టీం సభ్యులను
ఆకాశానికి ఏతెస్తున్నాడు .

ఇలాంటి జీనియస్ తో కలిసి పనిచేయటం
గౌరవంగా వుందని మా కాలంలో ఇతనే అత్యున్నత దర్శకుడు అని తానా ట్విట్టర్ లో
ట్వీట్ చేసాడు .

No comments

thank u for comment

Advertising

tollywood news