బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ కు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఎలా అయ్యాడు?


బాహుబలి 2 రికార్డ్స్ నే కాదు ప్రముఖ సెలెబ్రటీస్
నుండి ప్రశంసలు కూడ అందుకుంటుంది .
బాహుబలి 2 సినిమా చూసి టాలీవూడ్ , బాలీవూడ్ స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు . రాజమౌళి మీద టీం సభ్యులు
మీద అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు .అయితే ఈ సినిమాలో అత్యంత
కీలకంగా మారిన ఇంటర్వెల్ సీన్ కు మంచి స్పందన వస్తుంది . అయితే ఈ ఇంటర్వెల్ సీన్ కు
స్పూర్తి  పవన్ కళ్యాణ్  అని ఈ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు .

అయితే ఇంటర్వెల్ సీన్ లో భల్లాలదేవ కి పట్టాభిషేకం జరుగుతుంటే ఆ సమయం లో జనం
బాహుబలిని కీర్తిస్తుంటే భల్లాలదేవ అసూయతో రగిలి పోవాలి అని కాన్సెప్ట్ పెట్టుకున్నాం .అయితే ఒక సారి టీవీ చూస్తున్నపుడు ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ లేక పొయినా ఫ్యాన్స్  పవన్ కళ్యాణ్  అని పెద్దగా అరుస్తున్నారు అప్పుడు వేదికపై వున్నవారికి అసూయా రావాలిసిందే .ఆ సీన్ చూసి ఇంటర్వెల్ రాసాను అని ఆలా పవన్ కళ్యాణ్ స్పూర్తి అయ్యారు అని విజయేంద్రప్రసాద్ తెలిపారు .

No comments

thank u for comment

Advertising

tollywood news