అమెరికా లో బాహుబలి 2 రికార్డుల మోత!



బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డుల ప్రభంజనం
కోనసాగుతోంది . ఎవరు ఊహించని విధంగా
జాతీయ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ వసులు చేస్తుంది .ఎప్పటి వరకు జాతీయ స్థాయిలో
ఏ చిత్రం సాధించని రికార్డ్స్ బాహుబలి 2
సాధించింది.

ఇది ఇలాఉంటే అమెరికా లో కుడా బహుబలి 2
ఉహకుఅందని రికార్డ్స్ క్రీట్ చేస్తుంది . యూఎస్ లో మొదటి రోజు బాహుబలి 2 "4 .8 మిలియన్"
డాలర్లు వసూలు చేసిందిఅని చెపుతున్నారు .
స్వయంగ "ఐఎండీబీ " ని ఈ లెక్కలు చెప్తుంది .

బాహుబలి 2 ఏకంగా యూఎస్ లో హాలీవుడ్
సినిమాలతో పోటీపడీమరీ వసూళ్లు సాధిస్తుంది .
అమెరికా లో మొదటి వారం లో హాలివుడ్ చిత్రం
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8 సినిమా తరువాత బాహుబలి 2 రెండవ స్థానం పొందింది .

No comments

thank u for comment

Advertising

tollywood news