బాహుబలి 2 టీం సభ్యులు అందరికీ ప్రశంసల
వర్షం కురిపిస్తుంటే తమన్నా కు మాత్రం రూమర్స్
మిగిలిస్తుంది .బాహుబలి పార్ట్ ఒన్ లో తమన్నా
పాత్ర పెద్దదే కాని బాహుబలి 2 లో తమన్నా పాత్ర
కేవలం 5 నిమిషాలే .తానా పాత్ర చిన్నది కావటంతో బాహుబలి 2 ప్రమోషన్స్ లో తమన్నా
పాల్గోనలేదు అని రూమర్స్ వచ్చాయి .
అయితే తనపై వచ్చిన రూమర్స్ కు తమన్నా
సమాధానం చెప్పింది . తానా పాత్ర చిన్నది అని
ఎప్పుడు అనుకోలేదు అని రాజమౌళి అంటే నాకు గారవం అని చెప్పింది .నా ఇతర సినిమాలలో బిజీ గ ఉండటం వలన ప్రమోషన్స్ లో పాల్గొనలేదుఅని అది రాజమౌళి గారికి కుడా తెలుసాని క్లారిటీ ఇచ్చింది .
No comments
thank u for comment