తమిళనాడు లో రజనీకాంత్ అల్ టైం రికార్డు చేరువలో బాహుబలి2!


బాహుబలి 2 సినిమా 10 రోజుల్లో 1000 కోట్లు
మార్క్ అందుకోని జాతీయ స్థాయిలో రికార్డ్స్
సృష్టించిన చిత్రం . అయితే ఈ చిత్రం తెలుగులో,
బాలీవుడ్ లో పాత రికార్డ్స్ అన్ని చెరిపివేసింది .

అయితే తమిళనాడు లో రజినీకాంత్ పేరిట ఉన్న
అల్ టైం రికార్డ్స్ చేరువగా బాహుబలి 2 వచ్చినట్టు తెలుస్తుంది . అయితే ఈ చిత్రం తమిళనాడు లో 80 కోట్లు పైన వసూళ్లు సాధించింది .ఒక 'రజనీకాంత్' సినిమా తప్ప మిగిలిన తమిళ చిత్రాల రికార్డ్స్ ను ఈ చిత్రం ఛేదించింది .

అయితే తమిళనాడు లో రజనీకాంత్ పేరున ఉన్న అల్ టైం రికార్డ్ 'రోబో' ను ఈ చిత్రం సమీపించింది. అని ఇంక కొన్ని రోజుల్లో 'రజనీకాంత్' పేరున ఉన్న ఆ రికార్డ్ కుడా 'బాహుబలి2' అధికమిస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి .

No comments

thank u for comment

Advertising

tollywood news