ఈ రోజు మార్నింగ్ నుండి సాయిధరమ్ తేజ్ నాగబాబు కూతురు నీహారికను పెళ్ళి చేస్కోపోతున్నాడు అనే రూమర్ సొషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది . వీరి ఇద్దరి కుటుంబాలు కూడ పెళ్ళికి అనుమతించినట్టు
వార్తలు వచ్చాయి .
అయితే తాజాగా సాయిధరమ్ తేజ్ ఈ వార్తలను
ఖండించాడు. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని
తేల్చిచెప్పాడు. అయితే సాయిధరమ్ తేజ్ ఏం అన్నాడు అంటే నిహారికకు నేను పెళ్ళి చేస్కొపోతున్నట్టు మీడియా లో వార్తలు వస్తున్నాయి అవి అన్ని అవాస్తవం .ఈ లాంటి వార్తలు రావటం బాధాకరం ఆన్నారు.
నిహారిక నాకు సిస్టర్ లాంటిది చిన్నప్పటినుండి ఒకే కుటుంబంలో కలిసి పెరిగాం మా కుటుంబసభ్యులు కూడా మమ్మల్ని అన్నాచెల్లెలుగానే భావిస్తారు అని సాయిధరమ్ తేజ్ పెరగొన్నాడు .ఈ విషయం ఒక ఆడపిల్లకు సంబంధించింది అని ఇలాంటి వార్తలు అలంటి ఆధారం లేకుండా ఎందుకు రాస్తారు అని స్పందించాడు .
No comments
thank u for comment