సెన్సార్ పూర్తి చేసుకున్న శర్వానంద్ 'రాధ'!


శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రాధ' నూతన దర్శకుడు 'చంద్ర మోహన్' దర్శకత్వం
వహిస్తున్న ఈ మూవీ లో శర్వానంద్ కు జోడిగా
'లావణ్య త్రిపాఠి ' నటిస్తుంది . కామెడీ కి పెద్ద పీట
వేసిన ఈ చిత్రం లో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్
పాత్రలో మెప్పించపోతున్నాడు .

అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది . సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి
U సర్టిఫికెట్ ఇచ్చారు .ఈ చిత్రంలో అక్ష మరో హీరోహీన్ గ నటిస్తుంది. రాధన్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రం మే 12 న రిలీజ్ అవుతుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news