బాహుబలి 2 ని ప్రబంచం మొత్తం అభిమానులు చూస్తుంటే తమిళ ప్రేక్షకులు మాత్రం చూడలేక
పోతున్నారు ప్రబంచం మొత్తం రికార్డ్స్ క్రీయేట్
చేస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ కి ఎందుకు రాలేదు
అన్నదే ఇప్పుడు ప్రశ్న ఇప్పటికే ఈ సినిమాను
ప్రదర్శిస్తారు అని చల మంది ప్రేక్షకులు అడ్వాన్స్
బుకింగు కుడా చేసుకున్నారు కొలీవుడ్ లో
సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే దానికి
కారణం అక్కడి డిస్ట్రిబ్యూటర్ మరియు బాహుబలి ప్రొడ్యూసర్ కి మధ్య డీలింగ్ సరిగా
లేకపోవటమే అంటా .ఐతే తమిళనాడు కె ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది .
అయితే బాహుబలి టీం ఈ సమస్య పరీక్షించ టానికి రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది
తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ కి బాహుబలి నిర్మాతకి ఆర్థిక లావాధివిలా విషయం లో వచ్చిన
సమస్య సర్దుమణిగి మాట్నీ షోలూ మొదలయ్యాయి .అయిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని తెలుస్తుంది .
No comments
thank u for comment