బాహుబలి 2 ని ప్రబంచం మొత్తం అభిమానులు చూస్తుంటే తమిళ ప్రేక్షకులు మాత్రం చూడలేక
పోతున్నారు ప్రబంచం మొత్తం రికార్డ్స్ క్రీయేట్
చేస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ కి ఎందుకు రాలేదు
అన్నదే ఇప్పుడు ప్రశ్న ఇప్పటికే ఈ సినిమాను
ప్రదర్శిస్తారు అని చల మంది ప్రేక్షకులు అడ్వాన్స్
బుకింగు కుడా చేసుకున్నారు కొలీవుడ్ లో
సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే దానికి
కారణం అక్కడి డిస్ట్రిబ్యూటర్ మరియు బాహుబలి ప్రొడ్యూసర్ కి మధ్య డీలింగ్ సరిగా
లేకపోవటమే అంటా .ఐతే తమిళనాడు కె ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది .
అయితే బాహుబలి టీం ఈ సమస్య పరీక్షించ టానికి రంగంలోకి దిగింది .మాట్నీ నుండి షోస్
స్టార్ట్ అయ్యే అవకాశం ఉండి .
No comments
thank u for comment