మే నెలలో రానున్న నాగ చైతన్య "రా రాండోయ్ వేడుకచుదాం"


నాగ చైతన్య హీరో గ నటిస్తున్న చిత్రం
రా రాండోయ్ వేడుకచుదాం రకుల్ ప్రీత్ కథానాయకిగా నటిస్తుంది .ఈ చిత్రం పోస్టు
ప్రోడక్షన్ పనుల పూర్తికానువచ్చాయి ఈ చిత్రం
కుటుంబ కథ చిత్రం గ తెరకెక్కుతుంది .

ఈ చిత్రానికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున
నిర్మిస్తున్న ఈ చిత్రం మే మొదటి వారం లో
ఆడియో ను మే 19 చిత్రాన్ని విడుదల చై పోతున్నారు .ఈ చిత్రం కు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ .

No comments

thank u for comment

Advertising

tollywood news