జానియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో హీరోహీన్ ఎవరో తెలుసా ?


జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్
లో వస్తున్న చిత్రం ఈ ఏడాది చివరలో ఈ ప్రాజక్టు
మొదలుకానుంది .ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో జై లవ కుశ చేస్తుండగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్
సినిమాతో బిజీ గ ఉన్నారు అయితే ఈ ఏడాది
చివరలో మొదలయ్యా ఈ సినిమాలో హీరోహీన్
కంఫర్మ్ అయినట్టు తెలుస్తుంది .

"కృష్ణగాడి వీర ప్రేమ గాథ " చిత్రం లో నటించిన

మెహ్రీన్ ఎన్టీఆర్ తో జోడి కడుతున్నట్టు సమచారం . ప్రస్తుతం మెహ్రీన్ సాయి ధర్మ తేజ్ తో "జవాన్ " మరియు రవితేజ" రాజా ధీ గ్రేట్ " సినిమాలలో నటిస్తుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news