
ఈ రోజు సమంతా పుట్టిన రోజు సందర్భంగా
తాను ఆర్గనైజ్ చెస్తున్న ప్రతుషా పౌండేషన్ లోని
100 మంది పిల్లలకి బాహుబలి 2 మూవీ
చూపిస్తున్నారు .వాళ్ళతో పాటు తాను సినిమా
చూస్తాను అని చెప్పింది .
సమంతా చేస్తున్నా మంచి పనిని అభినందిస్తూ
మరో సారి హ్యాపీ బర్త్డే విషెస్ చేద్దాం .
No comments
thank u for comment