మహేష్ బాబు స్పైడర్ విడుదల అలస్యానికి కారణం ఏంటో తెలుసా?


మహేష్ బాబు హీరో గ నటిస్తున్న చిత్రం స్పైడర్
ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నడు .అయితే ఇప్పుడు ఈ సినిమా
రిలీజ్ డేట్ వాయిదా పడింది .ఈ వాయీదా కు
ప్రధాన కారణం మురగదాస్ క్లైమాక్స్ సీన్
మార్చటమే అని సమచారం .

మాములుగా ఈ మూవీ జూన్ 23 ణ విడుదల
కావలి ఐతే ఈ సినిమా క్లైమాక్స్ మార్చటం
వలన విడుదల అలస్యంఅవుతుంది .మురగదాస్
మహేష్ కు చెప్పిన కైమాక్స్ నచ్చటం తో
ఈ చిత్రం క్లైమాక్స్ మార్చనున్నారు ఇదే ఈ చిత్రం
ఆలస్యానికి ప్రదాన కారణం .

ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గ నటిస్తున్న సంగతి తెలిసిందే .

No comments

thank u for comment

Advertising

tollywood news