మారుమోగుతున్న పేరు తాజాగా ఈ చిత్రం
టికెట్స్ రేట్ పెంచాలని ధియేటర్ యాజమాన్యం
హైకోర్టు ను సంప్రదించటం తో కోర్ట్ వారికీ
సానుకూలంగా తీర్పు ఇచ్చింది అని సమచారం.
ఐతే వారం రోజుల వరకు టికెట్ రేట్స్ ను పెంచి
అమ్మవచ్చని ఆ తరువాత సాదారణ రేట్లు
కొనసాగుతాయి అని సమచారం .అయితే
హైదరాబాద్ లాంటి నగరాలలోని సాదారణ
ధియేటర్స్ లో ఈ చిత్రం టికెట్ విలువ రూ 50
నుంచి రూ 80 కి పెంచారు .మరి మల్టిప్లెక్సల్ లో
పాత రేట్లే ఉంటాయి .
అయితే బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వేప్తంగా
9000 థియేటర్లు లో రిలీజ్ అవుతున్నటు
తెలుస్తుంది .
No comments
thank u for comment