బాలీవుడ్ లో బాహుబలి ప్రీమియర్ షోలు రద్దు


బాహుబలి 2 చిత్రం హింది లో కుడా మంచి
క్రేజ్ ఉన్న సినిమా ఈ చిత్రం మొదటి భాగం
హిందీ లో మంచి వసూళ్లు రాబట్టాం తో
రెండవ పార్ట్ మీద మంచి అంచనాలు ఉన్నాయ్
దింతో నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన
కరణ్ జోహార్ బాలీవుడ్ లో ఈ సినిమా గురించి
భారీగా ప్రచారం చేసారు .

ఐతే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలు ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేశారు అయితే బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మరణించటం తో ఈ రోజు
జరిగే ప్రీమియర్ షోస్ అన్ని ఆపివేశారు .కానీ
రేపటి నుండి ప్రదర్శితమయ్యే షోస్ లు యదావిధిగా జరుగుతాయి అని కరణ్ జోహర్
స్వయంగా ప్రకటించారు .


Telugu version

No comments

thank u for comment

Advertising

tollywood news