బాహుబలి 2 రిలీజ్ కు ముందే రికార్డ్స్ సృష్టిస్తుంది . యూ ఎస్ ఏ ప్రీమియర్స్ లో కలెక్షన్స్ తో రికార్డ్స్ సృష్టిచిన బాహుబలి ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టిచింది .
అది మన ఇండియాలోనే లీడింగ్ ఆన్లైన్ టికెట్స్
బుకింగ్ సైట్ అయిన "బుక్ మై షో " బాహుబలి 2
24 గంటలలోనే 1 మిలియన్ టికెట్స్ అమ్ముడు
అయ్యాయి . దీంతో అంతక ముందు ఆమీర్ ఖాన్
దంగల్ పేరుతో ఉన్నరికార్డ్సఅన్నిచెరిగిపోయాయి .ఇక ముందు ముందు బాహుబలి 2 ఏం ఏం రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి .
No comments
thank u for comment