అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నా చిత్రం 'డీజే '
దువ్వాడ జగన్నాథమ్ హరీష్ శంకర్ దర్శకత్వం
వహిస్తున్నారు . ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు
పాత్రలలో నటిస్తున్నారు .
అయితే తాజా సమచారం ప్రకారం ఈ చిత్రం
బాలీవుడ్ లోకూడా రిలీజ్ చేస్తున్నారు .బాలీవుడ్
నిర్మాతలు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను భారీ
మొత్తానికి చెల్లించి తీస్కున్నట్టు సమచారం.
డీజే సినిమా బాలీవుడ్ దబ్బింగ్ రైట్స్ 7 కోట్లకు
అమ్ముడయినట్టు సమచారం .ఈ విధంగా డీజే
క్రొత్త రికార్డ్స్ చేస్తుంది . అయితే ఈ సినిమానూ
జూన్ 23 న రిలీజ్ చేయనున్నారు .
No comments
thank u for comment