రాజమౌళి,ప్రభాస్,మరియు బాహుబలి2 టీంకు శుభకాంక్షలు తెలిపినా పవన్ కళ్యాణ్!


బాహుబలి 2 సినిమా 1000 కోట్ల మార్క్ చేరుకొని ఇండియా లోనే అత్యథిక కలెక్షన్స్ సాధించినా
చిత్రం గ నిలిచింది .ఇలాంటి అద్భుత ఘట్టాన్ని
చేరుకున్నందుకు చాలా మంది ప్రముఖులు బాహుబలి టీం మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే తాజగా ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ చేరాడు .

బాహుబలి 2 సినిమా 1000 మార్క్ చేరుకున్నందుకు రాజమౌళి గారికి , ప్రభాస్ గారికి మరియు బాహుబలి 2 టీంకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని 'పవన్ కళ్యాణ్ 'ట్వీట్ చేసాడు .

ఇంక బాహుబలి 2 కోసం రాజమౌళి
గారు పడిన కష్టం నెరవేరింది అని తనకు ఉన్న
డేడికేషన్ ఈ స్థాయికి చేర్చింది అని ఇలాంటి అరుదు అయిన రికార్డ్స్ ఇంకెన్నో అందుకోవాలని
పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసాడు .

No comments

thank u for comment

Advertising

tollywood news