ముని ,కాంచన,గంగ,శివ లింగ, ఇలా వరుసగా
'లారెన్స్ 'నటించినా చిత్రాలు అన్ని హార్రర్ సినిమాలే .అయితే తాజా సమచారం ప్రకారం
లారెన్స్ మరో హార్రర్ చిత్రం లో నటించబోతున్నాడు అని సమచారం .ఈ చిత్రానికి 'జాగ్వార్' దర్శకుడు 'మహాదేవ్' తెలుగు తమిళ భాషలో ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
ఈ చిత్రంలో లారెన్స్ కి జోడిగా 'కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ లాంటి హార్రర్ చిత్రాలలో నటించటం కాజల్ అగర్వాల్ కు మొదటిసరి .
No comments
thank u for comment