భూత్ బంగ్లాలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్!


జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం "జై లవ కుశ " బాబి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

దీని కోసం హైదరాబాద్ లో ని ఒక భూత్ బంగ్లాలో రావణాసురుడి సెట్ వేసి అందులో ఫైట్ షూట్
చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్
పూర్తిచేసుకున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్నారు . నందిత ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఎన్టీఆర్ బర్త్ డే సంధర్భంగా మే 20 న విడుదల చైనున్నారు.

No comments

thank u for comment

Advertising

tollywood news