బాహుబలి2 వల్ల 'కరణ్ జోహార్' కి వచ్చినా లాభం ఎంతో తెలుసా?


బాహుబలి 2 చిత్రం హిందీ లో కుడా మంచి
క్రేజ్ ఉన్న సినిమా ఈ చిత్రం మొదటి భాగం
హిందీ లో మంచి వసూళ్లు రాబట్టాంతో
రెండవ పార్ట్ మీద మంచి అంచనాలు ఉన్నాయ్
దింతో నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన
కరణ్ జోహార్ బాలీవుడ్ తో ఈ సినిమా గురించి
భారీగా ప్రచారం చేసారు .

బాహుబలి 2 హిందీ రైట్స్ ను కరణ్ జోహార్
80 కోట్లు పెట్టి కొన్నాడు.ఇంక ప్రచారానికి ఇంకో
10 కోట్లు ఖర్చు చేసాడు. అంటే మొత్తం మీద
కరణ్ జోహార్ కి అయిన ఖర్చు 90 కోట్లు ఇప్పుడు
ఈ చిత్రం 14 రోజులలో 390.25 కోట్లు వసూలు
చేసింది. దీంతో ఈ చిత్రానికిగాను కరణ్ జోహర్
కి వచ్చిన లాభం 210.25 కోట్లు. ఈ లాభాలతో
కరణ్ జోహార్ ఫుల్ హ్యాపీగా వున్నట్టు తెలుస్తుంది.

No comments

thank u for comment

Advertising

tollywood news