ఆంధ్ర,తెలంగాణ లో బాహుబలి2 రెండు వారాల కలెక్షన్స్ ఎంతో తెలుసా?


బాహుబలి 2 రికార్డ్స్ మోత కొనసాగుతున్నాయి
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం
మన తెలుగు రాష్టాలలో రికార్డ్స్ మోత మోగిస్తుంది . అటు ఆంధ్ర , తెలంగాణలో ఈ చిత్రం రెండు వారాలకి గాను 160.20 కోట్ల షేర్ వసూలు చేసింది.

మరి తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2
షేర్స్ ఇలా ఉన్నాయి .

నైజాం : 53.57 కోట్లు

సీడెడ్ : 27.90 కోట్లు

వైజాగ్ : 21.18 కోట్లు

ఈస్ట్ : 14.60 కోట్లు

వెస్ట్ : 10.66 కోట్లు

కృష్ణా : 11.29 కోట్లు

నెల్లూరు : 6.20 కోట్లు

గుంటూరు : 14.8 కోట్లు

No comments

thank u for comment

Advertising

tollywood news