జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం "జై లవ కుశ " బాబి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు ఐతే ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది
హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ టెంపుల్ లో
ఎన్టీఆర్ మీద కొన్ని పెళ్ళి సన్నివేశాలను తీశారు
ఈ చిత్రం తో ఎన్టీఆర్ కి జోడి గ రాసి ఖన్నా ,నివేద థామస్ , నందిత నటిస్తున్నారు .
No comments
thank u for comment