బాహుబలి -2 ఒక ఇండియాలోనే కాదు
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది . ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 9000 ల థియేటర్లు లో రిలీజ్ అవుతుంది.
ఎప్రిల్ 28 రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఇండియాలో 6500 థియేటర్లు లో రిలీజ్ అవుతుంది ఇంకా యూఎస్ లో 1100 ఇతర దేశాలలో 1400 థియేటర్లు లో రిలీజ్ అవుతుంది . ఇంత భారీగా రిలీజ్ అవటం వలన ఈ చిత్రం ప్రపంచస్థాయి రికార్డ్స్ క్రీయేట్ చేయటం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి .
No comments
thank u for comment