పోస్టుప్రొడక్షన్ జరుపుకుంటున్న 'నిన్ను కోరి'!


నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'
నివేత థామస్ నాని కి జోడి గ నటిస్తుంది .
తాజా సమచారం ప్రకారం షూటింగ్ పూర్తి
చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్
పనుల జరుపుకుంటుంది.

జూన్ 23 న సినిమా రిలీజ్ చైపోతున్నారు .'ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'గోపి సుందర్ సంగీతం వహిస్తున్నాడు .శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.

No comments

thank u for comment

Advertising

tollywood news