మహేష్ బాబు హీరో గ నటిస్తున్న చిత్రం స్పైడర్
ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నడు ఈ చిత్రం తాజా సమచారం మేరకు ఒక పాట
మినహ అంత పూర్తి అయింది అని సమచారం
దింతో మహేష్ షూటింగ్ కి బ్రేక్ చెప్పి ఫామిలీ తో
కలసి హాలిడే ట్రిప్ కి వెళ్లాడు.ఇదిఇలాఉండగా
తాజా సమచారం ప్రకారం ఈ చిత్రం టిజర్ ను
మే 31 న సూపర్ స్టార్ క్రిష్ణ పుట్టినరోజు సంధర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని సమచారం.
ఈ చిత్రం అగస్ట్ రెండవ వారంలో విడుదల చేసే
అవకాశం వుంది.రకుల్ ప్రీత్ మహేష్ కు జోడిగా
నటిస్తుంది.
No comments
thank u for comment