రామ్ హీరో గ నటిస్తున్న చిత్రం ప్రస్తుతం
షూటింగ్ శరవేగంగా నడుస్తుంది . వైజాగ్ లోని
సెంట్రల్ లో కోన్ని కీలక సన్నివేశాలలో రామ్
నటిస్తున్నాడు .ఈ చిత్రానికి కిషోర్ తిరుమూల
దర్శకుడు కాగా .స్రవంతి రవి కిషోర్ గారు నిర్మిస్తున్నారు .
ఈ చిత్రం లో రామ్ కి జోడీగా అనుపమా , మేఘా ఆకాష్ నటిస్తున్న .ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రాసాద్ .
No comments
thank u for comment