బహుబలి 2 రికార్డ్స్ వర్షం కురుస్తానే వుంది .
విడుదలై 5 రోజులు అయిన ఈ చిత్రం నిలకడగా
కలెక్షన్స్ వసూలు చేస్తుంది .మన తెలుగు రాష్ట్రాలతో రికార్డు కలెక్షన్స్ తో బాహుబలి 2
దూసుకు పోతుంది .ఈ సినిమా విడుదల అయిన 5 రోజులలోనే 100 కోట్ల మార్క్ టచ్ చేసింది .
అయితే ఈ చిత్రం లాంగ్ రన్ లో మరీ ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం వుంది .అయితే ఏరియాల పరంగా వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం : 28.15 కోట్లు
సీడెడ్ : 17.45 కోట్లు
వైజాగ్ : 12.85 కోట్లు
ఈస్ట్ : 10.84 కోట్లు
వెస్ట్ : 8.67 కోట్లు
కృష్ణా : 7.23 కోట్లు
నెల్లూరు : 4.3 కోట్లు
గుంటూరు : 10.83 కోట్లు
No comments
thank u for comment