బాహుబలి 2 రికార్డ్స్ వర్షం కురుస్తుంది . విడుదల అయిన అన్ని బాషలలో స్థానిక సినిమాల పాత రికార్డ్స్ చెరిపివేస్తుంది .బాలీవుడ్ లో ఈ సినిమా
అమీర్ ఖాన్ పేరిట ఉన్న దంగల్ రికార్డ్స్ అన్ని చెరిపివేసింది .
అయితే తమిళనాడు లో కూడ బాహుబలి 2 ప్రభంజనం కొనసాగుతుంది .మొదటి రెండురోజులు 20 కోట్లు వసూలు చేసినా బాహుబలి 2 మూడవ రోజు కుడా 10 కోట్లు వసూలు చేసే అవకాశం వుంది .అయితే మూడు రోజుల గ్రాస్ 30 కోట్లు .ఇంకా బాహుబలి 2 కోలీవుడ్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి .
No comments
thank u for comment