చిరంజీవి 151వ సినిమాలో రానా!


బాహుబలి సినిమాలో భల్లాలదేవ గ ఆకట్టుకున్న
రానా తాజా సమచారం ప్రకారం చిరంజీవి 151 వ
సినిమాలో నటించబోతున్నాడు. అనే వార్త తాజగా ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.

అయితే చారిత్రక కథతో రూపొందుతున్న చిరంజీవి 151 వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమచారం .సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు .అయితే రానా రామ్ చరణ్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో రానా ఈ సినిమాలో తప్పకుండా నటిస్తాడు అని భావిస్తున్నారు .

No comments

thank u for comment

Advertising

tollywood news