కేశవ నిఖిల్ హీరో గ నటిస్తున్న చిత్రం .సుధీర్ వర్మ
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం మే 19 న రిలీజ్ చేయటానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి .తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ కంఫర్మ్ అయింది .మే 13 న ఆడియో రిలీజ్ చేస్తారు .
అయితే ఈ చిత్రం లో నిఖిల్ కు జోడి గ
రీతూ వర్మ నటిస్తుంది .ఒక రివేంజ్ డ్రామా గ
తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుంది . ఈ చిత్రానికి సంగీతం సన్నీ ఎమ్మార్
అందిస్తున్నాడు .
No comments
thank u for comment