బాహుబలి 2 రికార్డ్స్ వర్షం కురుస్తుంది . విడుదల అయిన అన్ని బాషలలో స్థానిక సినిమాల పాత రికార్డ్స్ చెరిపివేస్తుంది .బాలీవుడ్ లో ఈ సినిమా
అమీర్ ఖాన్ పేరిట ఉన్న దంగల్ రికార్డ్స్ అన్ని చెరిపివేసింది . అన్ని రికార్డ్స్ అన్ని తన పేరునా
లిఖించుకుంది .
అయితే తాజా సమచారం ప్రకారం ఈ మూవీ
1000 కోట్ల మార్క్ చేరింది అని సమచారం .
ఇండియా లో 800 కోట్లు ఓవర్సీస్ లో 200 కోట్లు
కలిపి 1000 కోట్ల మార్క్ చేరింది . దీంతో ఇండియా లోనే అత్యథిక కలెక్షన్స్ వసూలు చేసినా చిత్రంగా రికార్డ్ సృష్టించింది .
No comments
thank u for comment