బాలీవుడ్ లో నెం:1సినిమాగా బాహుబలి-2 రికార్డ్!


'బాహుబలి2' చిత్రం హింది లో కుడా మంచి
క్రేజ్ ఉన్న సినిమా ఈ చిత్రం మొదటి భాగం
హిందీ లో మంచి వసూళ్లు రాబట్టాం తో
రెండవ పార్ట్ మీద మంచి అంచనాలు ఉన్నాయ్
దింతో నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన
'కరణ్ జోహార్ ఈ చిత్రానికి భారిగా ప్రచారం చేసారు .

అయితే తాజా సమచారం ప్రకారం బాహుబలి 2
సినిమా 14 రోజులకి 390.25 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 'దంగల్' లైఫ్ టైం కలెక్షన్స్ 387.39 ను అధికమించింది. దింతో హిందీలో ఎక్కువ వసూళ్లు సాధించినా చిత్రంగా బాహుబలి2 నిలిచింది .

బాహుబలి2 కలెక్షన్స్ చూస్తుంటే త్వరలో ఈ చిత్రం హిందీలో 400 కోట్లు వసూళ్లు ఖాయంగా
కనిపిస్తుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news