మహెష్ బాబు స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ పిక్స్ అయ్యిందా ?


మహేష్ బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం స్పైడర్ ఐతే ఈ చిత్రం జూన్ 23 న
రిలీజ్ కావాలి ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల
ఆలస్యం కావటం తో ఈ సినిమా రిలీజ్ కుడా
అలస్యం కానుంది .

తాజా సమచారం ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ లో
రిలీజ్ అయ్యే అవకాశం వుంది . ఈ చిత్రం లో
మహేష్ బాబూ సరసన రకుల్ ప్రీత్ నటిస్తుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news