ప్రభాస్ న్యూ మూవీ టైటిల్ ఫిక్స్


ప్రభాస్ చిత్రం బాహుబలి 2 ఈ నెల 28 న విడుదల అవుతుంది తన తదుపరి చిత్రం రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో తీస్తున్న సంగతి తెలిసిందే భారీ వ్యయం తో నిర్మితమవుతూన్న
ఈ చిత్రానికి మూడు భాషలలో ప్రేక్షకులు
కనెక్ట్ ఐయ్యేలా "సాహో " అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం లో ఉంది

ప్రభాస్ కొత్త మూవీ టైటిల్పై మరికొన్ని రోజుల్లో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది

No comments

thank u for comment

Advertising

tollywood news