ఎన్టీఆర్ మూవీ లొగో ఆవిష్కరణ

జూనియర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న
సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రం త్వరలో మూవీ లోగో విడుదల చేస్తున్నారు ఏప్రిల్ 5 న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేస్తున్నారు

No comments

thank u for comment

Advertising

tollywood news