బాహుబలి 2 రికార్డ్స్ మోత కొనసాగుతున్నాయి
ఆన్లైన్ టికెట్స్ బుకింగు ద్వారా దంగల్ రికార్డ్స్
బద్దలు కొట్టిన బాహుబలి ఇప్పుడు మరో
రికార్డు అందుకుంది .ఇప్పుడు ఇండియ లో కాదు
అమెరికా లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగు ద్వారా
ఒక రోజు లోనే 19 కోట్లు వసూలు చేసింది .
ఒక భారతీయ చిత్రం ఇంత మొత్తంలో వసూలు
చైటం ఇదే మొదటి సారి .
ఇంక ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్లు లో
రిలీజ్ అవుతున్నా బాహుబలి 2 ఇంకా ఏం రికార్డ్స్ సృష్టితుందో చుడాలి .
No comments
thank u for comment