బాహుబలి 2 కి బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం


ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి 2
కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది
ఈ చిత్రం రిలీజ్ ఐన మొదటి 10 రోజుల వరకు రోజుకు 6 షోస్ వేసుకునే అవకాశం ఇచ్చింది .

ఆ తర్వాత 4 షోలు నుండి 5 షోస్ వేసుకునే అవకాశం ఇచ్చింది అలాగే అడిగిన వెంటనే అనుమతి ఇచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బాహుబలి టీం కృతజ్ఞతలు తెలిపింది . ఇలా మొదటి 10 రొజుల తరువాత రోజుకి 5 షోస్ వేయటం వలన కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం వుంది .
ఐతే బాహుబలి 2 ఇండియ లోనే 6500 ధియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే .

No comments

thank u for comment

Advertising

tollywood news